Home » photogallery » andhra-pradesh »

BIG DONATION TO TIRUMALA TIRUPATI DEVASTHANAM ON UNKNOWN DEVOTEE GAVE 3 CRORE DONATION NGS TPT

Tirumala: తిరుమల శ్రీవారికి అజ్ఞాత భక్తుడి భారీ కానుక.. విలువ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు

Tirumala: కలియుగ వైకుంఠంగా పిలవడబే తిరుమలలో ఉన్న వెకంటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భక్తులు కోట్లలో క్యూ కడుతుంటారు. అంతేకాదు విరాళలు అందించడంలోనూ భక్తులు అలాగే పోటీ పడుతుంటారు. కొందరు తమ వివరాలు తెలియకుండానే ఎవరూ ఊహించని కానుకలు స్వామికి వారికి సమర్పిస్తారు.