Home » photogallery » andhra-pradesh »

BEST TOURIST SPOT NEAR VISAKHAPATNAM IT IS CALLED VANJANGI WHO WANT SUN RISE VERY NEAR AT EARLY MORNING NGS VSP

Best Tourist Spot: మేఘాన్ని ముద్దాడే కొండలు.. ఆ అందాలు చూడతరమా.. ఇక్కడో కాదు మన దగ్గరే

Best Tourist Spot in Andhra Pradesh: ప్రకృతి అందాలకు పుట్టినిల్లుగా మారింది విశాఖ ఏజెన్సీ ప్రాంతం.. ఇప్పటికే అరుకు, లంబసింగి లాంటి ప్రాంతాలు ఎంతో గుర్తింపు తెచ్చాయి. ఇప్పుడు వాటి కోవలోకే వస్తోంది మేఘాల కొండ.. అక్కడి అందాలు చూడతరమా అనేలా కనువిందు చూస్తున్నాయి. ఆ అందాలకు ఈ ఫోటోలే నిదర్శనం.