బ్లాక్ హెడ్స్ ను తొలగించుకునేందుకు టూత్ పేస్ట్, ఉప్పు తీసుకొని కాస్త నీరు పోసి మిక్స్ చేయాలి.. ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసుకునే ముందు ముఖానికి కాస్త ఆవిరిపట్టండి. తర్వాత ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసుకోండి. 15 నిమిషాల తర్వాత చల్లని నీటితో ముఖాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. కొన్ని రోజుల పాటు ఇలాగే చేస్తే బ్లాక్ హెడ్స్ తొలగిపోతాయి.