కర్నాటక పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో... వైసీపీ మహిళా నేత, బొందిలి కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టరు రజనీతో పాటు కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన చరణ్ సింగ్, గోపినాథ్, అనంతపురం జిల్లాకు చెందిన రాజు ఉన్నారు. వారి నుంచి 11 లక్షల నకిలీ నోట్లు, ప్రింటింగ్ యంత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.(ప్రతీకాత్మక చిత్రం)