ప్రపంచ వ్యాప్తంగా ఒమిక్రాన్ వేరియంట్ విజృంభిస్తోంది. భారత్ లోనూ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఇటు ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటివరకు రెండు ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రజల్లో టెన్షన్ నెలకొంది. ప్రభుత్వం మాత్రం భయపడవద్దని.. కరోనా మార్గదర్శకాలను పాటిస్తూ జాగ్రత్తగా ఉండాలని సూచిస్తోంది. (ప్రతీకాత్మకచిత్రం)