ఈ పోస్టల్ కవర్ ధర రూ. 20గా నిర్ణయించినట్టు అధికారులు తెలిపారు. ఆత్రేయపురం పూతరేకుల తయారీపై దాదాపు 500 కుటుంబాలకు పైగా ఆధారపడి జీవిస్తున్నాయి. వీటిని దేశంలోని వివిధ ప్రాంతాలకే కాకుండా, విదేశాలకు కూడా ఎగుమతి చేస్తున్న సంగతి తెలిసిందే. (ప్రతీకాత్మక చిత్రం -Image-Twitter)