Home » photogallery » andhra-pradesh »

ASANI CYCLONE UPDATES ASANI WEAKENS INTO DEPRESSION CROSSES ANDHRA COAST RAINFALL ACROSS AP AND TELANGANA MKS

Asani Updates: తీవ్ర వాయుగుండంగా తీరం దాటిన అసని.. నేడు, రేపు ఏపీలో భారీ వర్షాలు.. పక్క రాష్ట్రాల్లోనూ

అప్పటికప్పుడు దిశ మార్చుకొని ఆంధ్రప్రదేశ్ పైకి దూసుకొచ్చిన అసని తుఫాన్ కొద్దిగా బలహీనపడి తీవ్ర వాయుగుండంగా తీరం దాటేసింది. ఈ మేరకు ఐఎండీ బుధవారం రాత్రి ప్రకటన చేసింది. రాబోయే రెండు రోజులు రాష్ట్రమంతటా భారీ వర్షాలు కురుస్తాయి. పొరుగున తెలంగాణ, ఒడిశా, బెంగాల్ లోనూ వానలు కురుస్తాయి. పూర్తి వివరాలివే..