Home » photogallery » andhra-pradesh »

APSRTC GAINED HUGE PROFITS DURING SANKRANTHI 2022 SEASON FULL DETAILS HERE PRN

APSRTC: ఆర్టీసీకి లాభాలు కురిపించిన సంక్రాంతి.. 12 రోజుల్లో రికార్డుస్థాయి లాభాలు..

ఏపీఎస్ఆర్టీసీ(APSRTC) భారీ లాభాలు సాధించింది. సంక్రాంతి (Sankranthi) సందర్భంగా వివిధ ప్రాంతాల్లో ఉన్న ఏపీ వాసులు స్వగ్రామాల్లో గడిపేందుకు రావడంతో రికార్డు స్థాయిలో ఆదాయాన్ని సాధించింది.