హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » ఆంధ్రప్రదేశ్ »

Andhra Pradesh: ఆర్టీసీ ఉద్యోగులకు దసరా కానుక.. నేటి నుంచే ప్రభుత్వ పే స్కేల్..

Andhra Pradesh: ఆర్టీసీ ఉద్యోగులకు దసరా కానుక.. నేటి నుంచే ప్రభుత్వ పే స్కేల్..

APSRTC: ఏపీ ఆర్టీసీ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. నేటి నుంచే ప్రభుత్వ స్కేల్‌ను అమలు చేయనున్నట్లు తెలిపింది. ఈ నిర్ణయంతో ఆర్టీసీ ఉద్యోగులకు అదనపు ప్రయోజనాలు చేకూరనున్నాయి.

Top Stories