Home » photogallery » andhra-pradesh »

APSRTC ANNOUNCED CASH PRIZE FOR PUBLIC WHO SET GOOD NAME FOR NON AC SLEEPER SERVICES IN ANDHRA PRADESH FULL DETAILS HERE PRN

APSRTC: ఏపీఎస్ఆర్టీసీ బంపర్ ఆఫర్.. బస్సుకు పేరుపెడితే క్యాష్ ప్రైజ్.. వివరాలివే..!

ప్రస్తుతం ఏపీఎస్ఆర్టీసీ (APSRTC) నష్టాలబాటలో పయనిస్తోంది. సంస్థను ప్రభుత్వం టేకోవర్ చేసినా నష్టాలు మాత్రం అలాగే ఉన్నాయి. మధ్యలో కరోనా రావడంతో ఆదాయానికి భారీగా గండిపడింది. ఈ నేపథ్యంలో నష్టాల నుంచి బయటపడేందుకు ఆర్టీసీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది.