AP Ration card: కొత్త రేషన్ కార్డు పొందేందుకు మరో అవకాశం.. ఇలా చేయండి..

పేదలకు రేషన్ కార్డు ఎంతో ముఖ్యమైనది..విలువైనది. రేషన్ కార్డుతో ప్రభుత్వ చౌక ధరల దుకాణాల్లో సరుకులు పొందడమే కాదు.. పలు ప్రభుత్వ పథకాలుకు అర్హత సాధించాలన్న రేషన్ కార్డు తప్పనిసరి. ఐతే ఏపీలో పలువురి తెల్ల రేషన్ కార్డు దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. వారందరికీ మరో అవకాశం కల్పిస్తోంది.