హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » ఆంధ్రప్రదేశ్ »

AP Rains: రాయలసీమకు భారీ వర్ష సూచన.. మూడు రోజుల పాటు కుండపోత వానలు

AP Rains: రాయలసీమకు భారీ వర్ష సూచన.. మూడు రోజుల పాటు కుండపోత వానలు

AP Rains: ఇప్పటికే భారీ వర్షాలతో రాయలసీమ అతలాకుతలమయింది. వరద ముంపు నుంచి ఇంకా పూర్తికా కోలుకోకముందే మరో మప్పు పొంచి ఉంది. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడబోతోంది. దీని ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ హెచ్చరించింది.

Top Stories