ఆంధ్రప్రదేశ్ లో కొవిడ్ మహమ్మారిని అరికట్టేందుకు ప్రభుత్వం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో వైద్య పరమైన మౌలిక సదుపాయాలను మెరుగు పరుస్తోంది. (File Photo: పరిమల్ నత్వానీ)
2/ 5
ఇలాంటి కీలక సమయంలో రాజ్యసభ ఎంపీ పరిమల్ నత్వానీ కొవిడ్ పై పోరులో తాను సైతం అంటూ ముందుకొచ్చారు.
3/ 5
తన సొంత నిధులతో అన్ని సౌకర్యాలతో కూడిన ఐదు అంబులెన్సులను అందించారు.
4/ 5
వీటిలో నాలుగు అంబులెన్సులను వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీ ట్రస్టుకు, మరో అంబులెన్సును చిత్తూరు జిల్లాకు అందజేశారు.
5/ 5
కొవిడ్ పై పోరులో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అద్భుతంగా పనిచేస్తున్నారని.. తన వంతు సాయంగా అంబులెన్సులను అందజేస్తున్నట్లు పరిమల్ నత్వానీ ట్వీట్ చేశారు.