హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » ఆంధ్రప్రదేశ్ »

YS Jagan | Sharmila: వైఎస్ ఘాట్ వద్ద పక్కపక్కనే కూర్చున్న జగన్, షర్మిల.. ఐనా పలకరించుకోలేదా?

YS Jagan | Sharmila: వైఎస్ ఘాట్ వద్ద పక్కపక్కనే కూర్చున్న జగన్, షర్మిల.. ఐనా పలకరించుకోలేదా?

YS Jagan | Sharmila: నేడు ఉమ్మడి ఏపీ దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి. ఏటా సెప్టెంబరు 2న వైఎస్ కుటుంబ సభ్యులంతా ఇడుపుల పాయలో వైఎస్ఆర్ ఘట్‌లో వైఎస్ రాజశేఖర్ రెడ్డికి నివాళులు అర్పిస్తారు. ఈసారి కూడా అందరూ వెళ్లారు. కానీ అక్కడ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది.

Top Stories