Home » photogallery » andhra-pradesh »

AP POLITICS VISHAL CHANDRABABU RESPONDED TO THE COMPETITION AGAINST CHANDRABABU IN KUPPAM AND HE SAYS INTERESTING COMMENTS ON AP POLITICS TA

Vishal -Chandra Babu : కుప్పంలో చంద్రబాబుపై పోటీపై స్పందించిన విశాల్.. ఏపీ పాలిటిక్స్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

Vishal -Chandra Babu : గత కొన్ని రోజులుగా ఏపీ రాజకీయాల్లో ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ప్రాతినిథ్యం వహిస్తోన్న కుప్పం నియోజకవర్గం గురించే ఎక్కువగా చర్చ నడుస్తోంది. ఈ నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లో విశాల్ వైసీపీ తరుపున.. చంద్రబాబుతో తలపడనున్నాడనే వార్తలు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో హీరో విశాల్.. చంద్రబాబుపై పోటీ చేసే విషయమై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.