హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » ఆంధ్రప్రదేశ్ »

Tirumala Bramotsavalu: ఈ నెల 27న తిరుమలకు సీఎం జగన్.. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు రమ్మని ఆహ్వానం

Tirumala Bramotsavalu: ఈ నెల 27న తిరుమలకు సీఎం జగన్.. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు రమ్మని ఆహ్వానం

Tirumala Bramotsavalu: ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 27న తిరుమలకు వెళ్లనున్నారు. ఇప్పటికే టీటీడీ నుంచి ఆయనకు ఆహ్వానం అందనుంది.. అయితే ఈ సారి బ్రహ్మోత్సాలు చాలా ప్రత్యేకంగా నిలవనున్నాయి. ఎందుకో తెలుసా?

Top Stories