ముఖ్యంగా కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో జరిగిన అల్లర్లను.. ముందుగా ఇంటెలిజన్స్ విభాగం కానీ.. స్థానిక పోలసులు కానీ ఊహించలేకపోయారు. 144 సెక్షన్ ఉన్నా.. అంతమంది జనం ఎలా వచ్చారు అన్నది పోలీసులకే అంతు చిక్కడం లేదు. అయితే అలా వచ్చిన వారు నేరుగా మంత్రి, ఎమ్మెల్యేల ఇంటికి నిప్పు పెట్టడంతో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది.