హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » ఆంధ్రప్రదేశ్ »

CM Jagan: 45 ఏళ్లు నిండిన మహిళలకు శుభవార్త.. రేపు వారి ఖాతాల్లోకి నగదు.. లిస్ట్ లో పేరుందో లేదో ఇలా చెక్ చేసుకోండి

CM Jagan: 45 ఏళ్లు నిండిన మహిళలకు శుభవార్త.. రేపు వారి ఖాతాల్లోకి నగదు.. లిస్ట్ లో పేరుందో లేదో ఇలా చెక్ చేసుకోండి

CM Jagan: రాష్ట్రంలో 45 ఏళ్లు నిండిన మహిళలకు శుభవార్త చెప్పారు సీఎం జగన్.. రేపు వారి అందరి ఖాతాల్లోకి నగదు జమ చేయనున్నారు. అది కూడా చంద్రబాబు సొంత నియోజకవర్గం నుంచి ఈ నగదు విడుదల చేయున్నారు. అయితే ఈ జాబితాలో తమ పేరు ఉదో లేదో ఇలా చెక్ చేసుకోవచ్చు..