Home » photogallery » andhra-pradesh »

AP POLITICS TELUGU DESAM VIJAYAWADA MP KESNINE NANI DOUBLE STAND HE MET PRESIDENT WITH OTHER TDP MP NGS

MP Kesineni Nani: అధిష్టానంపై తీవ్ర విమర్శలు.. అటు హస్తినలో టీడీపీ ఎంపీలతో కలిసి బిజీ.. రాష్టపతితో భేటీ

MP Kesineni Nani: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు టీడీపీ ఎంపీ కేశినేని వ్యవహారం రచ్చ రచ్చ అవుతోంది. నేరుగా అధిష్టానంపైనే ఆయన విమర్శల బాణాలు ఎక్కుపెడుతున్నారు.. అలాగని పార్టీ మారుతారనే ఉద్దేశంతో ఇలా చేస్తున్నారని అనుమానాలు వ్యక్తం అవుతుంటే.. మరోవైపు టీడీపీ నేతలతో కలిసి చట్టపట్టాలు వేసుకుని తిరుగుతున్నారు. దీంతో నాని వ్యవహారం ఎవరికీ అంతుచిక్కడం లేదు.