హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » ఆంధ్రప్రదేశ్ »

Chandrababu: వర్షంలోనూ చంద్రబాబుకు నీరా‘జనం’.. నేరస్తుల పాలన చూస్తున్నాం.. మనం ఏంటో చూపిద్దామంటూ వార్నింగ్

Chandrababu: వర్షంలోనూ చంద్రబాబుకు నీరా‘జనం’.. నేరస్తుల పాలన చూస్తున్నాం.. మనం ఏంటో చూపిద్దామంటూ వార్నింగ్

Chandrababu: తొలి రెండు రోజులు తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో.. చంద్రబాబు మూడో రోజు పర్యటనలోనూ ఏం జరుగుతుందనే ఉత్కంఠ పెరిగింది. అయితే అప్పటికే పోలీసులు అలర్ట్ అవ్వడం.. చంద్రబాబుకు భారీగా భద్రత పెంచారనే వార్త తెలియడంతో.. సాఫీగానే చంద్బరాబు పర్యటన సాగింది. వర్షంలోనూ చంద్రబాబుకు ప్రజలు నీరాజనం పట్టారు..

Top Stories