హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » ఆంధ్రప్రదేశ్ »

నేతలకు సీరియస్ వార్నింగ్.. తప్పించుకుని తిరిగి వారి లిస్ట్ దగ్గర ఉందంటూ చంద్రబాబు క్లాస్

నేతలకు సీరియస్ వార్నింగ్.. తప్పించుకుని తిరిగి వారి లిస్ట్ దగ్గర ఉందంటూ చంద్రబాబు క్లాస్

Chandrababu: తెలుగుదేశం పార్టీ అధినేత మరోసారి సీరియస్ అయ్యారు.. ఆ పార్టీ నేతలకు క్లాస్ పీకారు.. ప్రతి విషయంలో తప్పించుకుని తిరిగేవారిని పక్కన పెడతామని.. ఆ లిస్ట్ సైతం తన దగ్గర ఉందంటూ వార్నింగ్ ఇచ్చారు.. అధినేత తీరుతోనైనా నేతల తీరులో మార్పు వస్తుందో లేదో చూడాలి.

Top Stories