ఇక బొండా సిద్ధార్థ్ కూడా ప్రస్తుతం రాజకీయాల్లో చాలా చురుగ్గా వ్యవహరిస్తున్నారు. విజయవాడ సెంట్రల్ లో జోరుగా టీడీపీ తరపున పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. బొండా ఉమ సైతం.. తన తనయుడ్ని ప్రత్యక్ష రాజకీయాల్లోకి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగానే పలు కార్యక్రమాలు చేపడుతున్నారు బొండా సిద్ధార్ధ్.