Home » photogallery » andhra-pradesh »

AP POLITICS TDP LEADER NARA LOKESH STRONG WARNING TO YCP LEADERS AT TELUGU DESAM PARTY 40TH FORMATION DAY NGS

Nara Lokesh: బుల్లెట్ బండిపై నుంచే వైసీపీకి వార్నింగ్.. సినిమా చూపిస్తానన్న నారా లోకేష్

Nara Lokesh: నారా లోకేష్ దూకుడు పెంచారు. టీడీపీ ఆబిర్భావ దినోత్సవ వేడుకకు బైక్ ర్యాలీపై స్టైలిష్ గా వెళ్లిన లోకేష్.. తరువాత వైసీపీకి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.. తన తండ్రి రాముడు కాబట్టి సాఫ్ట్ గా ఉన్నారని.. తాను మాత్రం వైసీపీ నేతలకు సినిమా చూపిస్తాను అంటూ హెచ్చరించారు.