Home » photogallery » andhra-pradesh »

AP POLITICS TDP LEADER NARA LOKESH START SANJEEVANI FOR POOR PEOPLE MORE THAN 200 TESTS FREE IN THIS VEHICLE NGS GNT

Nara Lokesh: పేద‌ ప్రజ‌ల‌కు వ‌రం.. సంజీవ‌ని ఆరోగ్య ర‌థం.. సొంత ఖర్చులతో నారా లోకేష్ మరో కార్యక్రమం

Nara Lokesh: సాధారణంగా ప్రభుత్వం.. లేదా తమను గెలిపించిన ఓటర్ల కోసం ఆయా నేతలు పథకాలు ప్రవేశ పెడుతుంటారు.. కానీ నారా లోకేష్ గత ఎన్నికల్లో ఓడినా పేదల కోసం కొత్త కొత్త పథకాలతో ముందుకు వస్తున్నారు. తాజాగా పేద ప్రజలకు వరంగా భావిస్తూ.. సంజీవని ఆరోగ్య రథాన్ని ప్రారంభించారు. ఇంతకీ ఈ సంజీవని రథం ప్రత్యేకతలు ఏంటో తెలుసా?