Home » photogallery » andhra-pradesh »

AP POLITICS TDP LEADER NARA LOKESH BUSY IN MANGALAGIRI HE HELPS POOR PEOPLE NGS GNT

Nara Lokesh: బామ్మతో సెల్ఫీ.. బురదలో వాకింగ్.. పేదలకు తోడుగా లోకేష్ తోపుడు బండ్లు..

Nara Lokesh: తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ దూకుడు పెంచారు.. మంగళగిరిలో గెలుపే లక్ష్యంగా ఇప్పటి నుంచే నిత్యం ప్రజల్లో తిరుగుతున్నారు.. తాజాగా పలు ప్రాంతాల్లో బురదలో సైతం పర్యటించిన ఆయన.. పేదలకు చేయూతగా తోపుడు బండ్లను కానుకగా ఇచ్చారు.