హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » ఆంధ్రప్రదేశ్ »

Chandrababu: మొన్న చెల్లి.. ఇప్పుడు అమ్మ.. నెక్ట్స్ ఎవరు? నవరత్నాలు కాదు.. నవ ఘోరాలంటూ చంద్రబాబు ఫైర్

Chandrababu: మొన్న చెల్లి.. ఇప్పుడు అమ్మ.. నెక్ట్స్ ఎవరు? నవరత్నాలు కాదు.. నవ ఘోరాలంటూ చంద్రబాబు ఫైర్

Chandrababu Naidu on YCP Plenary: వాడుకునే వదిలేయడం సీఎం జగన్ మోహన్ రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య అన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. అందుకే మొన్న చెల్లి.. ఇప్పుడు అమ్మ పార్టీని వదిలి వెళ్లిపోయారన్నారు. ప్లీనరీలో నవరత్నాలు అంటు గొప్పలు చెప్పుకుంటున్నారని.. వాస్తవానికి మీ పాలనలో నవ ఘోరాలు జరుగుతున్నాయని మండిపడ్డారు.

Top Stories