Home » photogallery » andhra-pradesh »

AP POLITICS TDP CHIEF CHANDRABABU NAIDU DELHI TOUR PLAN SUCCESS AND READY TO FUTURE PLAN NGS

Chandrababu Naidu: చంద్రబాబు వ్యూహం సక్సెస్ అయ్యిందా..? ఢిల్లీ వేదికగా జోరు పెంచుతారా?

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు వ్యూహం వర్కౌట్ అయ్యిందా..? ఏ ఉద్దేశంతో ఆయన ఢిల్లీ వెళ్లారో.. ఆ పని విజయవంతంగా పూర్తి చేశారా? ఎన్నికలు దగ్గర పడేలోపూ.. బీజేపీకి దగ్గర అవ్వాలని అనుకున్న పని పూర్తైందా..? త్వరలోనే ప్రధాని మోదీని చంద్రబాబు ప్రత్యేకంగా కలుస్తారా..?