Home » photogallery » andhra-pradesh »

AP POLITICS REVENGE POLITICS IN YCP EX DEPUTY CM AGAINST PRESENT DEPUTY CM IN SAME VIZIANAGARAM DISTRICT NGS VZM

Ex Deputy CM: ఆ జిల్లాలో అధికార పార్టీలో రివేంజ్ పాలిటిక్స్..! వైసీపీకి తలనొప్పిగా వేరు కుంపట్లు

Ex Deputy CM: గత ఎన్నికల్లో ఆ జిల్లాలో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది.. కానీ ఇప్పుడు కీలక నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి కనిపిస్తోంది. తాజాగా కీలక నేతలు రివేంజ్ పాలిటిక్స్ కు తెరలేపారు.. ఇంతకీ వారి మధ్య గొడవ ఏంటి..?