Home » photogallery » andhra-pradesh »

AP POLITICS PAWAN KALYAN MOTHER ANJANADEVI DONATES PENSION AMOUNT TO JANASENA PARTY FULL DETAILS HERE PRN GNT

Pawan Kalyan Mother: పవన్ కు అండగా అమ్మ.. రైతు భరోసాకు తన వంతు సాయం..

జనసేన (Janasena) పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ప్రస్తుతం ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కోసం రైతు భరోసా యాత్ర చేపట్టారు. ఇప్పటికే వందలాది మంది రైతులకు తన సొంత నిధుల నుంచి ఆర్ధిక సాయం అందించారు.