రాబోయే ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కచ్చితంగా తన సత్తా చాటాలని పట్టుదలగా ఉన్న పవన్ కళ్యాణ్.. అందుకు తగ్గట్టుగా సిద్ధమవుతున్నారు. ఓ వైపు కమిటైన సినిమాలను పూర్తి చేసి.. సాధ్యమైనంత తొందరగా ఎన్నికల ప్రచారంలోకి పూర్తిస్థాయిలో దిగాలని భావిస్తున్నారు పవన్ కళ్యాణ్. (Image/Twitter)