ఎక్కువమంది చదివినవి

మరింత చదవండి
హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » andhra-pradesh »

Jagan House: ఇంటి కోసం... సురేష్ బాబు భూమి తీసుకున్న సీఎం జగన్..!

Jagan House: ఇంటి కోసం... సురేష్ బాబు భూమి తీసుకున్న సీఎం జగన్..!

ఏపీ సీఎం జగన్ వైజాగ్‌లో తన కోసం ఓ కొత్తింటిని నిర్మించబోతున్నారు. దీని కోసం ఆయన అనువైన స్థలాన్ని ఎప్పటి నుంచే వెతుకుతూ వస్తున్నారు. ఇన్నాళ్లకు ఆయనకు ఓ మంచి స్థలం దొరికింది. ఆ స్థలాన్ని ఎంత రేటు పెట్టి కొనైనా అక్కడే ఇంటి నిర్మాణం చేపట్టనున్నారు సీఎం జగన్.

Top Stories