హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » ఆంధ్రప్రదేశ్ »

ఎన్నికల వేళ ఏపీలో జాతీయ నేతల సందడి

ఎన్నికల వేళ ఏపీలో జాతీయ నేతల సందడి

ఏపీలో ఎన్నికల ప్రచారానికి జాతీయ పార్టీల నేతలంతా క్యూకట్టారు. మోదీ, అమిత్ షా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఏపీలో పర్యటించారు. దీంతో పాటు టీడీపీకి మద్దతుగా మమతా బెనర్జీ, అరవింత్ కేజ్రీవాల్, ఫరూక్ అబ్దుల్లా వంటి అగ్రనేతలు ప్రచారం నిర్వహించారు. ఇక జనసేనకు మద్దతుగా బీఎస్పీ అధినేత్రి మాయావతి సైతం ఏపీలో పర్యటించి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

  • |

Top Stories