హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » ఆంధ్రప్రదేశ్ »

MLA Roja: అమ్మవారి సేవలో రోజా.. పూజలు అందుకేనా..? క్లారిటీ వచ్చిందా..?

MLA Roja: అమ్మవారి సేవలో రోజా.. పూజలు అందుకేనా..? క్లారిటీ వచ్చిందా..?

MLA Roja: ఎమ్మెల్యే రోజా విజయవాడ కనకదుర్గ ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అయితే ఆమె ఇటీవల పుణ్యక్షేత్రాలకు వరుసబెట్టి వెళ్తున్నారు. దీనికి ప్రత్యేక కారణం ఉందని వైసీపీ వర్గాల టాక్.. ఆ విషయంలో ఆమెకు క్లారిటీ వచ్చిందనే ప్రచారం ఉంది.

Top Stories