Home » photogallery » andhra-pradesh »

AP POLITICS MLA ROJA TURNED A MINSTER FINALLY HER DREAMS COME TRUE CM JAGAN GAVE CHANCE IN HIS SECOND CABINET NGS TPT

Minster RK Roja: దేవుడు వరమిస్తే.. సీఎం కరుణించారు.. చివరి నిమిషంలో తీరిన ఫైర్ బ్రాండ్ చిరకాల కోరిక

Minster RK Roja: కేబినెట్ తుది కసరత్తు పూర్తి అయ్యింది అన్నారు. ఆమె పేరు ఎక్కడా వినిపించలేదు.. తమ నేతకు మంత్రి పదవి రాలేదు అంటూ అనుచరులంతా నిరాశలోకి వెళ్లారు. ఆమె సైతం హైదరాబాద్ కే పరిమితం అయ్యారు.. కానీ అనూహ్యంగా చివరి నిమిషంలో ఆమె పేరు తెరపైకి వచ్చింది.. ఆమె చేసిన పూజలు ఫలించినట్టు ఉన్నాయి. దేవుడు వరమిస్తే.. సీఎం కరుణించారు అంటున్నారు ఆమె అభిమానులు.