హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » ఆంధ్రప్రదేశ్ »

Vidadala Rajani: వైసీపీలో విడుదల రజనీకి పెరుగుతున్న ప్రధాన్యం.. యువ మంత్రికి ఎందుకంత ప్రయారిటీ

Vidadala Rajani: వైసీపీలో విడుదల రజనీకి పెరుగుతున్న ప్రధాన్యం.. యువ మంత్రికి ఎందుకంత ప్రయారిటీ

Vidadala Rajani: వైఎస్ జగన్ కేబినెట్ అత్యంత పిన్నవయస్కురాలి మంత్రి విడుదల రజనీ.. కానీ ప్రస్తుతం ఆమెకు కేబినెట్ లో మాత్రం అత్యంత ప్రాధాన్యం దక్కుతోంది. పార్టీ పరంగా చూసినా.. అనుభవం రీత్యా చూసినా వైసీపీలో ఆమె జూనియర్ అనే చెప్పాలి.. కానీ ఆమెకు ఎందుకు అంత ప్రాధాన్యం ఇస్తున్నారంటూ చర్చ జరుగుతోంది.

Top Stories