Home » photogallery » andhra-pradesh »

AP POLITICS MINSTER RK ROJA LIFT CHESS OLYMPIAD TORCH AT TIRUPATI FOR CHESS GAMES NGS TPT

Minster Roja: ఒలింపియాడ్ టార్చ్ తో సందడి చేసిన మినిస్టర్ రోజా.. రాజకీయాలు.. ఆటలతో బిజీ

Minster Roja: మినిస్టర్ ఆర్కే రోజా.. నిత్యం బిజీ బిజీ అయ్యారు. ఇటు గడప గడపకు ప్రభుత్వం అంటూ ప్రజల్లోనే ఉంటున్న ఆమె.. అటు పర్యాటక, క్రీడా శాఖ మంత్రిగా పలు కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు..