Home » photogallery » andhra-pradesh »

AP POLITICS MINISTER ROJA TURNED AUTO DRIVER ON THE EVE OF YSR VAHANAMITRA LAUNCHING IN TIRUPATI ANDHRA PRADESH FULL DETAILS HERE PRN TPT

Minister Roja: మంత్రి రోజా కాదు.. ఇకపై ఆటో రోజా.. అదరగొట్టిన ఫైర్ బ్రాండ్..

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) మంత్రి రోజా (Minister Roja) ఎక్కడున్నా సందడే. ఆమె ఏం చేసినా స్పెషలే. శుక్రవారం వైఎస్ఆర్ వాహనమిత్ర కార్యక్రమం ప్రారంభం సందర్భంగా హాజరైన రోజా అందర్నీ ఆకట్టుకున్నారు. ఆటోవాలా అవతామెత్తి ఔరా అనిపించారు.