3. అల్లంలో ఔషధ గుణాలు ఉంటాయి కాబట్టి కోవిడ్ 19 మహమ్మారి తర్వాత అల్లం వాడకం ఎక్కువైంది. ప్రతీ ఇంట్లో నిత్యం ఉపయోగించే అల్లానికి డిమాండ్ తగ్గదు. కాబట్టి ఇది ఎవర్గ్రీన్ బిజినెస్. అల్లం సాగుతో వేలల్లో కాదు... లక్షల్లో సంపాదించొచ్చు. మరి అల్లం సాగుతో మంచి బిజినెస్ ఎలా చేయాలో తెలుసుకోండి. (ప్రతీకాత్మక చిత్రం)
అల్లం కడుపులో బర్నింగ్ లక్షణాలను కలిగిస్తుంది. కాబట్టి వేసవిలో తక్కువ పరిమాణంలో దీనిని తీసుకోవటం మంచిది. రక్తస్రావం లోపాలు ఉన్నవారు అల్లం వాడకాన్ని నివారించటం మంచిది. ఒక వేళ అలాంటి వారు అల్లం తినటం వల్ల అధిక రక్తస్రావం వచ్చే అవకాశం ఉంది. డయాబెటిస్ గుండె సమస్యలున్న వారు అల్లం వాడకం గురించి వైద్యుడిని సంప్రదించి తీసుకోవటం మంచిది.