Home » photogallery » andhra-pradesh »

AP POLITICS KONASEMA TENSIONS CONTINUE TOMORROW ALSO CALLED PROTEST AGAINST DISTRICT NAME CHANGE NGS

Amalapuram Tensions: రగులుతున్న అమలాపురం.. రేపు మళ్లీ ఆందోళనలకు పిలుపు.. అదృశ్య శక్తులను బయటకు లాగుతాం.. డీఐజీ వార్నింగ్

Amalapuram Tensions: అమలాపురంలో ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉణ్నాయి. పరిస్థితి మరింత తీవ్రం అయ్యే ప్రమాదం కనిపిస్తోంది. ఇప్పటికే ఆందోళన కారులు.. రేపు నిరసనలకు పిలుపు ఇచ్చారు. ఇదే సమయంలో డీఐజీ.. అదృశ్య శక్తులను బయటకు లాగుతాం అంటూ వార్నింగ్ ఇస్తున్నారు. మరోవైపు ఈ హింసాత్మక ఘటనలకు ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.