హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » ఆంధ్రప్రదేశ్ »

Pics: జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ భేటీ.. పాల్గొన్న పవన్, నాగబాబు

Pics: జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ భేటీ.. పాల్గొన్న పవన్, నాగబాబు

జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం ప్రారంభమైంది. హైదరాబాద్ లోని పార్టీ కార్యాలయంలో ప్రారంభమైన ఈ కమిటీ సమావేశానికి జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ గారు అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, సభ్యులు నాగబాబుతో పాటు పలువురు హాజరయ్యారు. తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ, పాలనాపరంగా నెలకొన్న పరిస్థితులపై చర్చిస్తున్నారు.

Top Stories