Home » photogallery » andhra-pradesh »

AP POLITICS JANASENA JANAVANI PROGRAM POSTPONED DUE TO PAWAN KALYAN HEALTH PROBLEM FULL DETAILS HERE PRN

Pawan Kalyan: పవన్ కల్యాణ్ కు అస్వస్థత..! జనసేన జనవాణి వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!

ప్రజాసమస్యల స్వీకారం కోసం జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) జనవాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రతి ఆదివారం ఆయన రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ప్రజల నుంచి సమస్యలపై అర్జీలు స్వీకరిస్తున్నారు.