హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » ఆంధ్రప్రదేశ్ »

Pawan Kalyan: రైతుకు భరోసా.. జగన్ సర్కార్ కు సవాల్.. మరో యాత్రకు పవన్ శ్రీకారం..

Pawan Kalyan: రైతుకు భరోసా.. జగన్ సర్కార్ కు సవాల్.. మరో యాత్రకు పవన్ శ్రీకారం..

జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) నేడు అనంతపురం జిల్లా (Anantapuram District) లో పర్యటించనున్నారు. ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలను ఆదుకునేందుకు మంగళవారం నుంచి కౌలు రైతు భరోసాయాత్రను పవన్ ప్రారంభిస్తారు.