Home » photogallery » andhra-pradesh »

AP POLITICS JANASENA CHIEF PAWAN KALYAN STARTS GOOD MORNING CM SIR TODAY ON WARDS ON AP ROADS NGS

GoodMorningCMSir: ఏపీలో గోతుల మధ్య రోడ్లు వెతుక్కోవాలా? నేటి నుంచి పవన్ డిజిటల్ క్యాంపెయిన్.. వెల్లువలా ట్వీట్లు

GoodMorningCMSir: ఆంధ్రప్రదేశ్ లో రోడ్ల దుస్థితి దారుణంగా ఉంది. గోతుల్లో రోడ్లు ఎక్కడ ఉన్నాయో వెతుక్కోవాల్సి వస్తోంది. గతంలోనూ ఈ రోడ్లపై పోరాటం చేసిన జనసేన.. నేటి నుంచి డిజిటల్ క్యాంపైన్ ప్రారంభించింది.. గుడ్ మార్నింగ్ సీఎం సార్ పేరుతో పవన్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.. వెల్లువలా ట్వీట్లు వస్తున్నాయి.