మిగిలిన 4 స్థానిక సంస్థలు, రెండు ఉపాధ్యాయ, మూడు పట్టభద్రుల స్థానాలకు పోలింగ్ నిర్వహించగా..4 స్థానిక సంస్థలు, రెండు ఉపాధ్యాయ స్థానాలను అధికార వైసీపీ దక్కించుకోగా..3 పట్టభద్రుల స్థానాల్లో టీడీపీ గెలిచింది. (Pc: Twitter/ Janasena) జగన్, పవన్, చంద్రబాబు (ఫైల్ ఫోటో)