హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » ఆంధ్రప్రదేశ్ »

Pawan Fire: మరోసారి వైసీపీకి ఓటేయండి.. కాఫీలు తాగి కబుర్లు చెప్పేందుకా పార్లమెంట్ కు వెళ్లేది- పవన్

Pawan Fire: మరోసారి వైసీపీకి ఓటేయండి.. కాఫీలు తాగి కబుర్లు చెప్పేందుకా పార్లమెంట్ కు వెళ్లేది- పవన్

Pawan fire on YCP: పవన్ కళ్యాణ్ వైజాగ్ వేదికగా వైసీపీపై నిప్పులు చెరిగారు.. వైసీపీ నేతల మాటలకు అర్థాలు వేరయా అంటూ సెటైర్లు వేశారు. అలాగే స్టీల్ ప్లాంట్ సమస్య పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తోందో చెప్పాలి అని ప్రశ్నించారు.. దీనిపై వారం రోజుల్లో అఖిలపక్షం ఏర్పాటు చేయాలని డెడ్ లైన్ పెట్టారు.. తారువాత తాను ఏం చేస్తాను అంటూ సవాల్ విసిరారు..

Top Stories