హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » ఆంధ్రప్రదేశ్ »

Kuppam Tension: అన్న క్యాంటీన్ పై దాడి.. రివర్స్ లో హత్యాయత్నం కేసులా..? మండిపడ్డ టీడీపీ నేతలు

Kuppam Tension: అన్న క్యాంటీన్ పై దాడి.. రివర్స్ లో హత్యాయత్నం కేసులా..? మండిపడ్డ టీడీపీ నేతలు

Kuppam Tension: టీడీపీ అధినేత చంద్రనాయుడు సొంత నియోజకవర్గం కుప్పంలో ఉదయం నుంచి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. చంద్రబాబు పర్యటన నేపథ్యంలో వైసీపీ శ్రేణులు.. అన్న క్యాంటీన్ పై దాడి చేయడం.. దానికి ప్రతిగా చంద్రబాబు రోడ్డుపైనా బైఠాయించడంతో పరిస్థితి హై ఓల్టేజ్ గా మారింది. ఇప్పుడు రివర్స్ లో హత్యాయత్నం కేసులు పెట్టడం ఏంటని టీడీపీ ప్రశ్నిస్తోంది.

Top Stories