ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో కొత్త కేబినెట్ (AP New Cabinet) రంగంలోకి దిగింది. కొత్త పదవి దక్కించుకున్నవారు, పదవి నిలబెట్టుకున్నవాళ్లపై సర్వత్రా చర్చ జరుగుతోంది. నూతన మంత్రివర్గంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ వర్గాలకు సీఎం జగన్ (CM YS Jagan) పెద్దపీట వేసినట్లు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. (File)