Home » photogallery » andhra-pradesh »

AP POLITICS HERE ARE THE DETAILS ABOUT THE AP NEW MINISTERS EDUCATION AND CAREER FULL DETAILS HERE PRN

AP New Cabinet List: ఏపీ మంత్రుల చదువు, కెరీర్ వివరాలివే..! బాగా చదువుకున్న మంత్రులు వీళ్లే..!

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) కొత్త మంత్రివర్గం (AP New Cabinet) కొలువుదీరింది. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కొత్త మంత్రులతో ప్రమాణస్వీకారం చేయించారు. ప్రమాణస్వీకారం చేసిన వెంటనే మంత్రులకు శాఖలు కూడా కేటాయించారు.