Home » photogallery » andhra-pradesh »

AP POLITICS GOOD NEWS TO HAND LOOM WORKERS CM JAGAN WILL RELEASE YSR NETHANNA NESTHAM THIS MONTH 23RD NGS

CM Jagan: వారందరికీ శుభవార్త.. ఈనెల 23న అకౌంట్లలో రూ.24 వేలు జమ.. అర్హతలు ఇవే.. రాకుంటే ఏం చేయాలి?

CM Jagan: ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి.. సంక్షేమమే తన మొదటి లక్ష్యం అంటూ ముందుకు వెళ్తున్నారు. ఆర్థికంగా కష్టాలు ఉన్నా.. పేదలకు సంక్షేమ ఫలాలు అందిస్తున్నారు. దీనిలో భాగంగా ఈ నెల 23వ తేదీన.. వారి ఖాతాలోకి 24 వేలు జమ చేయనున్నారు. అయితే దీనికి అర్హతలు ఏంటి.. అర్హత ఉండి.. నగదు జమ కాకపోతే ఏం చేయాలి..?