హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » ఆంధ్రప్రదేశ్ »

Good News: ఏపీలో 62 లక్షల మందికి గుడ్ న్యూస్.. ఇకపై ఎక్కడ కవాలంటే అక్కడే లబ్ధి.. పూర్తి వివరాలు ఇవే

Good News: ఏపీలో 62 లక్షల మందికి గుడ్ న్యూస్.. ఇకపై ఎక్కడ కవాలంటే అక్కడే లబ్ధి.. పూర్తి వివరాలు ఇవే

Good News: ఏపీలో పేద ప్రజలకు శుభవార్త.. సుమారు 62 లక్షల మందికి పైగా తీపి కబురు చెప్పింది ప్రభుత్వం.. ఇకపై వారు ఎక్కడ కోరుకుంటే అక్కడే నగదు అందించాలని నిర్ణయం తీసుకుంది.. అంతేకాదు జనవరి నుంచి మరో లబ్ధి చేకూరనుంది.

Top Stories